హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ యువతకు స్వయం ఉపాధి దరఖాస్తులు

KKD: ఎస్సీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జి.గౌరీ. శంకరరావు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు రాయితీపై రుణాలు అందిస్తామని చెప్పారు. వివరాలకు apsccorporation.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని గౌరీశంకర రావు సూచించారు.