PPM: చిత్రంలో కిలోమీటరు దూరంలోని దిసరగూడ నుంచి తాగునీటిని బిందెలతో తీసుకుని వస్తున్నది, సీతంపేట మండలంలోని జొనగ దొండమాను గూడ మహిళలు. గ్రామంలోని సోలార్ రక్షిత మం చినీటి పథకం పనిచేయక పోవడంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పథకాన్ని బాగు చేయాలని విన్నవించినా పట్టించుకునేవారే కరువయ్యారంటూ వారు వాపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గొంతు తడవాలంటే.. కిలోమీటరు నడవాల్సిందే!


