AKP: తుఫాన్ ప్రభావంతో నర్సీపట్నం డివిజన్ రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో వివి. రమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల ప్రభావం వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి: ఆర్డిఓ


