హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడిపై యువకుల లైంగిక దాడి!

PLD: ముప్పాళ్ళ మండలంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల బాలుడిపై ఇద్దరు యువకులు సోమవారం లైంగిక దాడి చేశారు. సదరు బాలుడికి చాక్లెట్లు కొనిస్తామని చెప్పి తీసుకెళ్లి దుర్మార్గానికి ఓడిగట్టిన్లు సమాచారం. బాలుడి తల్లి ఫిర్యాదుతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అనిల్‌కుమార్ వెల్లడించారు.