KKD: తాళ్ళరేవు మండలంలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కోరంగి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాలు ప్రకారం.. 8 ఏళ్ల బాలిక పై 45 ఏళ్ల వ్యక్తి అసంభ్యంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టినట్లు బాలిక అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలికను వేధించిన వ్యక్తిపై కేసు నమోదు


