VSP: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో కొండచిలువతో యువతి డ్యాన్స్ చేసింది. విశాఖకు చెందిన డ్యాన్స్ గ్రూప్‌లోని యువతి మెడలో భారీ ఇండియన్ రాక్ పైథాన్‌ను వేసుకుని స్టెప్పులు వేసింది. సమాచారం అందుకున్న GHSPCA బృందం ఐదు రోజుల పాటు గ్రూప్‌ను ట్రాక్ చేసి, మధురానగర్ పోలీసుల సాయంతో పట్టుకుంది. కొండచిలువను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గణేశ్ నిమజ్జన వేడుకల్లో.. కొండచిలువతో డ్యాన్స్


