హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అదుపుతప్పి వాహనం బోల్తా..!

NLR: సీతారామపురం సమీపంలో టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. కడపకు వెళ్తున్న ఈ వాహనం జాతీయ రహదారిపై అదుపు తప్పింది. అనంతరం ప్రమాదం జరిగింది. వాహనంలో ఇద్దరు ప్రయాణిస్తుండగా ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వాహనం జాతీయ రహదారి దిగి సుమారు 100 మీటర్ల దూరంలో వెళ్లి బోల్తా పడింది.