హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవినీతిలో అభివృద్ధికి నష్టం: MPJ

ప్రకాశం: ప్రభుత్వ అధికారుల అవినీతితో రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర నష్టం జరుగుతోందని MPJ రాష్ట్ర అధ్యక్షులు షేక్ అబ్దుల్ రజాక్ ఆరోపించారు. ఈ సందర్భంగా మార్కాపురం గాంధీ విగ్రహం వద్ద అవినీతి వ్యతిరేక ఉద్యమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిం, నాగూర్ మీరావలి పాల్గొన్నారు. ప్రజలంతా అవినీతిపై పోరాడాలని పిలుపునిచ్చారు.