నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. మేళాలో 10 ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంఎస్సీ, ఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. అర్హులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జిల్లాలో ఉద్యోగ మేళా


