హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మెగా వైద్య శిబిరం

శ్రీకాకుళం రిమ్స్ వద్ద మంగళవారం 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు DMHO డా. ఇ.ఎన్.వి. నరేష్ కుమార్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు, గర్భస్థ శిశు సంరక్షణ, వ్యాధి నిరోధకతపై ఉచిత సేవలు అందిస్తామన్నారు. ఎన్సీడీ, ఆర్బీఎస్ కు, క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.