కోనసీమ: రాజోలు కోళ్ల వారి వీధిలో గణపతి నవరాత్రుల లడ్డూ పాట సోమవారం రాత్రి ఎస్వీకే యూత్ ఆద్వర్యంలో నిర్వహించగా రికార్డు ధర పలికింది. పోటా పోటీగా సాగిన ఈ పాటలో రాజోలుకి చెందిన భక్తుడు యెరుబండి శ్రీ గణేష్ రూ.4,50,100 భారీ ధరకు లడ్డూను దక్కించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు గణేష్‌ని సత్కరించి, స్వామివారి లడ్డూని అందజేశారు
ఆంధ్రప్రదేశ్
VIDEO: రికార్డు ధర పలికిన గణపతి లడ్డూ


