హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుఫాన్ ప్రభావంతో నిరాశలో రైతులు

AKP: నర్సీపట్నంలో ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న చిన్న చినుకులు వలన కాయగూరలు మార్కెట్ మీద ప్రభావం చూపించింది. వారపు సంత రోజు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రైతులు కాయగూరలతో వచ్చినప్పటికీ కొనుగోలుదారులు రాకపోవడంతో ఢీలా పడ్డారు. తుఫాన్ ప్రభావంతో వెజ్ మార్కెట్లో చాలా మంది తమ దుకాణాలను తెరవలేదు. సరైన అమ్మకాలు లేక నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.