నంద్యాల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం జొన్నల ధరలు ఇలా ఉన్నాయి . మహేంద్ర రకం క్వింటాల్ రూ.3,600-3,800, తెలుపు రకం రూ.4,700-4,850, ఎరుపు రకం రూ.3,000-3,200, పసుపు రంగు రకం రూ.7,000-7,300 వరకు ధర పలికాయి. జొన్నల ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మార్కెట్‌కు వచ్చిన పంటకు రకాల వారీగా ధరలు నిర్ణయించినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్
పెరిగిన జొన్నల ధరలు


