అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా 76 మంది రైతులకు రాజముద్రతో కూడిన భూ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీఆర్వోతో పాటు టీడీపీ గ్రామ అధ్యక్షుడు కూనిశెట్టి చందరావు, వార్డు మెంబర్ సాగిన సంజీవ్, బీజేపీ జిల్లా మోర్చా సెక్రటరీ కొర్ర త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు భూ పట్టాల పంపిణీ


