ప్రకాశం: మార్కాపురం మండలంలోని గోగులదిన్నెలో సుంకేసుల గ్రామస్థులకు కేటాయించిన లేఔట్‌లో చర్చి నిర్మాణానికి సోమవారం కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రక్టర్లకు సూచించారు. కార్యక్రమంలో మత పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చర్చికి నిర్మాణానికి శంకుస్థాపన


