నెల్లూరు డిపో -1 పరిధిలో రోజువారి వేతన ప్రాతిపదికన ఆన్ కాల్ డ్రైవర్లగా నియమించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డిపో మేనేజర్ గోవర్ధన్ మంగళవారం తెలియజేశారు. ప్యాసింజర్ బస్సులు, డిపార్ట్మెంట్ గూడ్స్ వాహనాలు, డ్రైవర్లను నియమించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇవి డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు కనీసం 18 నెలల అనుభవం, 45 ఏళ్లు లోపు వయసు ఉండాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆర్టీసీ డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్


