హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మళ్లీ రావయ్య ఓ బుజ్జి గణపయ్య...!

NLR: విడవలూరు మండలంలోని పలు ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా మండలంలోని దంపూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మంగళవారం వేకువజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం నిమజ్జనానికి తీసుకొని వెళ్లారు.