కాకినాడలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఆంగ్లం అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. వి. అనంతలక్ష్మి తెలిపారు. సంబంధిత సబ్జెక్టులో 55 శాతం మార్కులతో పీజీ అర్హత ఉండాలి. అభ్యర్థులు తమ అర్హత ధ్రువపత్రాలతో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు మౌఖిక పరీక్షకు హాజరుకావాలని ప్రిన్సిపల్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు


