VSP: పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. పూరీకి ఆగ్నేయంగా 310, గోపాలపూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 310, విశాఖకు తూర్పున 470 కి.మీ. దూరంలో ఉందని 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, 24 తెల్లవారుజామున విశాఖ–గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వాయుగుండంగా బలపడిన అల్పపీడనం..


