ఏలూరు జిల్లాలో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప.గో జిల్లాలో కూడా ఇవాళ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడు భారీ వర్షాలు!


