KKD: నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సాధిక్‌ఖాన్ కస్టడీ కోరుతూ సర్పవరం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. పోలీసుల గత కస్టడీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదని సాధిక్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్
సాధిక్ కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ


