హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ ఘటన.. బాధ్యురాలి గుర్తింపు

VSP: భీమిలి కేజీబీవీలో విద్యార్థినుల జుట్టు కత్తిరించిన ఘటనపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సోమవారం సమీక్షించారు. బాధ్యురాలైన విద్యార్థిని గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చామని అధికారులు నివేదిక సమర్పించారు. భవిష్యత్ దృష్ట్యా పేరు గోప్యంగా ఉంచారు. ఇలాంటివి పునరావృతం కాకుండా భద్రత పెంచాలని, విషయాన్ని రాద్దాంతం చేయవద్దని గంటా అధికారులను ఆదేశించారు.