CTR: కుప్పంలో ప్రస్తుతం 59 రైళ్లకు హాల్ట్ ఉందని భవిష్యత్తులో మరిన్ని రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పాన్ని ఎకనామిక్ హబ్‌తో పాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. గుడిపల్లి, T సదుమూరు, DK పల్లి వద్ద ROB లకు చర్యలు చేపడుతున్నామన్నారు. బెంగళూరు-చెన్నై 4 లైన్ల రైల్వే లైన్ రానుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుడ్ న్యూస్ చెప్పిన CM చంద్రబాబు


