ATP: కుటుంబ కలహాలతో ఓ తల్లి ముగ్గురు బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుమ్మగట్ట(M) కలుగోడులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆశకు, బ్రహ్మసముద్రం (M) చెలిమేపల్లికి చెందిన ఎర్రిస్వామితో పదేళ్ల క్రితం వివాహమైంది. భర్త తాగుడుకు బానిసై తరచూ గొడవపడుతుండటంతో విసిగిపోయిన ఆమె టిన్నర్ తాగి, పిల్లలకు కూడా తాగించింది. కుటుంబీకులు రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ముగ్గురు పిల్లలతో తల్లి సూసైడ్ అటెంప్ట్!


