హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్!

ప్రకాశం: కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ అభివృద్ధి అధికారి చైతన్యను రూ.33 లక్షల నిధుల దుర్వినియోగం కారణంతో సస్పెండ్ చేశారు. ఆయన బాపట్ల జిల్లా చెరుకూరు పంచాయతీ కార్యదర్శిగా  ఉన్నప్పుడు దుర్వినియోగం జరిగిందని MPDO తెలిపారు. ప్రస్తుతం ఈతముక్కల పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డిని ఇన్‌ఛార్జ్‌ సెక్రటరీగా నియమించినట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.