SKLM: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో సోమవారం రాత్రి పలు మండలాల్లో వర్షాలు కురిశాయి. కోటబొమ్మాళి 23, జలుమూరు 21.25, సంతబొమ్మాళి 18.23, కంచిలి 17.75 మి.మీ.,అత్యధికంగా ఇచ్ఛాపురం మండలానికి 23.62 వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇచ్ఛాపురంలో అత్యధిక వర్షపాతం నమోదు


