BPT: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో రూ.7,469.46 కోట్లతో అభివృద్ధి పనులను సీఎం చంద్రబాబు కుప్పం నుండి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు చీరాల మున్సిపల్ ఓపెన్ థియేటర్‌లో జరిగే కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య, టీడీపీ నాయకులు అమర్‌నాథ్, మహేంద్రనాథ్ పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనుల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే


