హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

TPT: డక్కిలి మండలంలోని డక్కిలి ఫీడర్ 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని మోపూరు, డక్కిలిలో మంగళవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు ట్రాన్స్ కో ఏఈ అశోక్ తెలిపారు. మోపూరు క్రాస్ రోడ్డు సబ్ స్టేషన్‌లో ట్రాన్స్ ఫార్మర్ దెబ్బతిన్నందున దాన్ని రీప్లేస్ చేస్తున్నట్లు తెలిపారు. అంతరాయానికి విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.