హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సజగన్‌కు లేఖ రాయడం విచిత్రంగా ఉంది'

KKD: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దవులూరి దొరబాబు కోరారు. పెద్దాపురంలో సోమవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రెండేళ్ల క్రితం పార్టీని వీడిన కొందరు ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాయడం విచిత్రంగా ఉందని దొరబాబు తెలిపారు