హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కీలక ప్రకటన చేయనున్న మాజీ MLA

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి సంబంధించి నాయకులు కార్యకర్తలకు మంగళవారం పార్టీ గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సా.4.45కు కీలక ప్రకటన చేయబోతున్నానని వెల్లడించారు. నాయకులు తరలి రావాలని కోరారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలకు ప్రసన్న ఎటువంటి ప్రకటన చేస్తారో అన్న చర్చ జరుగుతుంది.