హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 29న జాబ్ మేళా

NDL: ఈ నెల 29న చాగలమర్రి ఎస్‌వీ ఆర్ట్స్ అండ్ కామర్స్ సైన్స్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని ఆమె అన్నారు. 10 కంపెనీలలో 125 ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నారు. యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.