హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: RDO

ప.గో: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో దాసిరాజు హెచ్చరించారు. ఆర్డీవో కార్యాలయంలో గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం అమలు కమిటీ సమావేశం సోమవారం నిర్వహించారు. RDO మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది స్కానింగ్ సెంటర్లలో దశల వారీగా తనిఖీలు నిర్వహించాలన్నారు.