హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 24 వరకు భారీ వర్షాలు..

VZM: జిల్లాలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాజాం మున్సిపల్‌ కమిషనర్‌ రామచంద్రరావు నిన్న సూచించారు. ఈనెల 24 వరకు భారీ నుంచి అతి భారీ వర్దాలు పడే అవకాశం ఉన్నందున కార్యాలయంలో 08941-251060 కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఒక JCB, ఒక డీ వాటరింగ్‌ పంపు సిద్ధం చేశామన్నారు.