SKLM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈవో ఆర్.వెంకటరామన్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10:30 గంటలకు సమావేశం ప్రారంభంకానుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ శాఖల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించనునట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సర్వ సభ్య సమావేశం


