హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: మారికవలస ఉప విద్యుత్ కేంద్రం పరిధిలో ఇవాళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఈఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగుల కాలనీ, కార్పెంటర్ల కాలనీ, వైఎస్సార్ కాలనీ, మారికవలస పెట్రోల్ బంక్, గాయత్రీ ఆసుపత్రి తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదని తెలిపారు.