E.G: వినాయక చవితి వేడుకల సందర్భంగా గోకవరంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి కంబాల శ్రీనివాస్ రూ.15 లక్షల విరాళం అందించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. స్థానికంగా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు సహకరించడంతో పాటు ఉత్సవ ఏర్పాట్లలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వినాయక మండపానికి భారీ విరాళం


