హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

E.G: కొవ్వూరు హైవేపై గామన్ బ్రిడ్జి వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. బైకుపై వెళ్తున్న కాతేరు గ్రామానికి చెందిన కొడమంచిలి వెంకట్రావును లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.