హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మరంగా విజిబుల్ పోలీసింగ్

NLR: ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా నెల్లూరులో విజిబుల్ పోలీసింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రధాన కూడళ్లు, రహదారులు, కీలక ప్రాంతాల్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. రాత్రివేళ నగర, శివారు ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.