VZM: ఈ నెల 23లోగా NTR భరోసా పింఛన్ల కోసం వచ్చిన ధరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని JC ఎస్.సేధు మాధవన్ అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. వివిధ శాఖల మధ్య సమన్వయ సమావేశంలో పలు అంశాలను JC వివరించారు.
ఆంధ్రప్రదేశ్
పెన్షన్ దరఖాస్తులు పరిశీలన పూర్తి చేయాలి: JC


