హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై వ్యక్తి హల్‌చల్.. కేసు నమోదు

PPM: మద్యం సేవించి కురుపాం మెయిన్‌రోడ్డుపై హల్చల్‌ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించిన శివన్నపేటకు చెందిన చంద్రవంశం జితేంద్ర ప్రసాద్‌ (26)పై సోమవారం SI పి. నారాయణరావు కేసు నమోదు చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకుని గంజాయి పరీక్ష నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. బ్రీత్‌ ఎనలైజర్‌లో 381 రీడింగ్‌ నమోదవడంతో మద్యం సేవించినట్లు నిర్ధారించారు.