హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు బనగానపల్లెలో మంత్రి బీసీ పర్యటన

NDL: నేడు బనగానపల్లెలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు మంగళవారం ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. పట్టణంలో నూతనంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. కూటమి నాయకులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.