NDL: నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూలమాలలు వేసి అలంకరించారు. భక్తులు అభిషేకాలు, కుంకుమార్చన చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరిదేవికి కుంకుమార్చన


