హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా కూర్మాన వినయ్ కుమార్ ఎంపిక

SKLM: ఆమదాలవలస పుర పరిధి పార్వతీశంపేటకు చెందిన కూర్మాన వినయ్ కుమార్ సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యారు. 2025లో జరిగిన SSC సీజీఎల్ ఫలితాలు ఇటీవల విడుదల కాగా అత్యధిక మార్కులతో ఎంపికైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను శాఖలో ట్యాక్స్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.