హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు మంగళవారం ఉ.10 గం.కు స్దానిక 7వ డివిజన్ ప్రశాంతినగర్‌లో నూతనంగా నిర్మించిన UPHC ప్రారంభించనున్నారు. 10.30 గం.కు VMC పరిధిలో VMRDA ద్వారా మంజూరైన రూ.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు 1వ డివిజన్ అయ్యప్పనగర్‌లో శంకుస్థాపన చేయనన్నారని MLA కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.