హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ స్తంభం పైనుంచి పడి యువకుడి మృతి

W.G: విద్యుత్ స్తంభంపై నుంచి జారిపడి యువకుడు (23) మృతి చెందాడు. వీరవాసరం మండలం వీరవల్లిపాలెంకు చెందిన అరుణ్ కుమార్ సోమవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బావ ఫిర్యాదు మేరకు భీమవరం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.