హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ చర్చ

ATP: అనంతపురం పార్లమెంట్ కార్యాలయంలో టీడీపీ జోనల్ ఇన్‌ఛార్జ్ రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్‌ఛార్జ్ ఏరాసు ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు. శింగనమల నియోజకవర్గానికి సంబంధించి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే బండారు శ్రావణి పాల్గొన్నారు.