SS: మడకశిర మున్సిపల్ పరిధిలో రూ.2.5 కోట్లతో చేపట్టిన పలు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులను MLA ఎం.ఎస్. రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. యాదవ కాలనీ, శివపురం, మారుతి నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో సీసీ రోడ్లను ప్రారంభించి, రైతు బజార్‌కు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా 2,000కు పైగా ద్విచక్ర వాహనాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే


