హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న ఆర్ట్స్ కళాశాలలో జాబ్ మేళా

ATP: అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళా నిర్వహించనున్నారు. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ తదితర విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువతకు పలు ప్రముఖ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ బయోడేటా, విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ పద్మశ్రీ కోరారు.