ATP: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (SKU)లో 2011, ఆ తర్వాత పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన పరిశోధకులు తమ పరిశోధనలు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు. ఏడాదిలోపు సినాప్సిస్, పరిశోధన గ్రంథాలు సమర్పించవచ్చు. ఇందుకు రూ.10 వేల అపరాధ రుసుం చెల్లించాలి. అభ్యర్థనలు అక్టోబరు 24లోపు సమర్పించాలని రిజిస్ట్రార్ రమేష్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పీహెచ్‌డీ పూర్తి చేసేందుకు అవకాశం


