ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కంఠాదేవి కుమారుడు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి, బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని అక్కడి వైద్యులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే


